విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి లోకేష్ పర్యటన ఉండనుంది.
అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని భాజపా నేత సత్యకుమార్ ఖండించారు. ట్విట్టర్లో ఆయన విద్యార్థులపై దాడిపై సీఎం జగన్ను ప్రశ్నించారు.
" class="align-text-top noRightClick twitterSection" data="భాజపా నేత వై సత్యకుమార్ ఖండన
"కోడి పందెం వేసేందుకు మీ ఎమ్మెల్యేలు ముందుంటారు … దౌర్జన్యం చేసేందుకు అనధికార కార్యకర్త పోలీసులు ముందుంటారు … అవినీతి చేసేందుకు మీ వందిమాగధులు ముందుంటారు … అవినీతి అరాచక పునాదుల మీద మీ పార్టీ పుట్టిందనేందుకు ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి జగన్ గారు?"
-వై సత్యకుమార్, భాజపా నేత
తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసినప్పుడే విద్యార్థుల పట్ల మీ చిత్తశుద్ధి,
— Y. Satya Kumar (@satyakumar_y) November 8, 2021
పాఠశాలలు, కళాశాలలు మూసి వేసినప్పుడే మీ ఉద్దేశాలు,
అమ్మవడి ఎగ్గొట్టినప్పుడే మాట ఇచ్చి మడమ తిప్పిన మీ దివాళాకోరుతనం - బహిర్గతమయ్యాయి.
అభంశుభం తెలియని విద్యార్థినులపై లాఠీలతో దాడి చేయడం మీ దాష్టికాలకు పరాకాష్ట. pic.twitter.com/V2Go0GW6uh
">తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసినప్పుడే విద్యార్థుల పట్ల మీ చిత్తశుద్ధి,