అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి విశేష స్పందన లభించింది. తెదేపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపించారు. నృత్యాలు చేస్తూ బాలకృష్ణకు స్వాగతం పలికారు. తనదైన శైలిలో హావభావాలతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు. తాను సైతం నృత్యం చేస్తూ...కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ప్రచారంలో ఆకట్టుకున్న బాలయ్య.. స్టెప్పులేసి సందడి - tdp
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి విశేష స్పందన లభించింది. తెదేపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపించారు. నృత్యాలు చేస్తూ బాలకృష్ణకు స్వాగతం పలికారు. తనదైన శైలిలో హావభావాలతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.
balayya
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి విశేష స్పందన లభించింది. తెదేపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపించారు. నృత్యాలు చేస్తూ బాలకృష్ణకు స్వాగతం పలికారు. తనదైన శైలిలో హావభావాలతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు. తాను సైతం నృత్యం చేస్తూ...కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
Intro:AP_TPG_22_05_TDP_PRACHARAM_AV_C3
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది చింతలపూడి అభ్యర్థి కర్రా రాజారావు కార్యకర్తలతో కలిసి జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన చేశారు పట్టణంలోని 20 వార్డులు తిరిగారు ఎండను సైతం లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు హుషారుగా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడాలని అభ్యర్థి పిలుపునిచ్చారు
Body:టిడిపి ప్రచారం
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456