ETV Bharat / state

నీటిసంరక్షణపై అవగాహనా కార్యక్రమం - కంబదూరు

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని కేజీబీ పాఠశాలలో నీటి పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జల శక్తి అభయాన్ డైరెక్టర్ అరుణ్ కుమార్.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అరుణ్ కుమార్
author img

By

Published : Aug 17, 2019, 3:44 PM IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అరుణ్ కుమార్

వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటేనే మన భవిష్యత్ మనుగడ ఉంటుందని కేంద్ర జల శక్తి అభయాన్ డైరెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. నీటి పరిరక్షణపై అనంతపురం జిల్లా కంబదురులోని కేజీబీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీటి నిర్వహణ పై ఆయన చేసిన ప్రసంగం విద్యార్దులను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిష్ణాతులు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఉదహరించిన విధంగా విద్యార్దులు జీవితంలో రాణించాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి

భూటాన్​కు బయలుదేరిన ప్రధాని మోదీ

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయి కుంట వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయిBody:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయి కుంట వద్ద శనివారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ...ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రానైట్ లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన యువకుడు ఆర్ రవి తేజ అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గట్టుపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట కు వస్తున్నాడు.. ముందుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వెనక వస్తున్న లారీ ఢీ కొట్టి ఆపకుండా వెళ్ళిపోయింది.. ఈ ప్రమాదంలో రవితేజ(24) అక్కడికక్కడే మృతి చెందాడు.. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు చిలకలూరిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:మల్లికార్జునరావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.