అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీస్ విధులు నిర్వర్తిస్తూ కోవిడ్19 వైరస్ బారినపడి మృతి చెందిన ఏఎస్ఐ ఐజి సంజయ్ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్ఐ హబీబ్ మృతి పట్ల స్పందించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, డీజీపీకి పోలీసుశాఖ తరపున ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కరుణా పాజిటివ్ కేసులు నమోదు ఎక్కువగా కావటంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.
ఇదీ చూడండి రైతు కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్