- కలెక్టర్లూ ప్రెస్మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..!: సీఎం జగన్
CM YS Jagan Review Meeting: వివిధ కారణాలతో గతంలో సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు, 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు.
- తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. నారా లోకేశ్ పాదయాత్ర పేరేంటో తెలుసా..!
Nara Lokesh Padayatra: టీడీపీ కార్యకర్తలకు శుభవార్త అందనుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు సంబంధించిన పేరు, ముహూర్తం ఖరారు అయ్యాయి. దీని వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
- మహిళ జడ్జీపైనే మందుబాబుల వీరంగమా..! మహిళ భద్రత అంటే ఇదేనా..! : పంచుమర్తి అనురాధ
Panchumurti Anuradha : మహిళ జడ్జీ పట్ల మందుబాబులు వీరంగం సృష్టించారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. మహిళల పట్ల నేరాలు పెరిగాయని కేంద్రం ఇచ్చిన నివేదికకు ముఖ్యమంత్రి ఏం సమాధానం ఇస్తారని అన్నారు.
- అమెరికాలో మంచు తుపానులో గుంటూరు దంపతులు గల్లంతు.. భార్య మృతి
GUNTUR COUPLE MISSING IN SNOW STROM : మంచు తుపాన్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలామవుతోంది. అరిజోనాలో మంచు తుపాను బీభత్సం కారణంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు గల్లంతయ్యారు.
- రాముడితో రాహుల్ గాంధీకి పోలిక.. సల్మాన్ వ్యాఖ్యలపై భాజపా ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్.. రాముడితో పోల్చడంపై భాజపా మండిపడింది. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ధ్వజమెత్తింది. ఇందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఖుర్షీద్.
- అసోంలో వడగళ్ల వాన బీభత్సం.. 500 ఇళ్లు ధ్వంసం.. ఒకరు మృతి
Hailstorm In Assam : అసోంలోని దిబ్రూగఢ్‌ను వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. ఈ వాన వల్ల 500 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.
- ఇక నో క్వారంటైన్.. 'జీరో కొవిడ్'కు దూరంగా చైనా అడుగులు.. ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు.. వచ్చే నెల 8 నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ మేనేజ్మెంట్ను క్లాస్ A నుంచి క్లాస్ Bకి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కొవిడ్ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్డౌన్ అవసరం లేకుండా పోయింది.
- ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.
- సెంచరీల సోగ్గాళ్లు వీళ్లే.. కానీ ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత..
క్రికెట్లో సెంచరీ సాధించడం ప్రతి క్రికెటర్‌కు మంచి అనుభూతి. అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారు. కాగా, ఈ ఏడాదిలో కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత అత్యుత్తమమైన ఆట తీరుతో శతకాలు బాదారు. ఈ ఏడాది చివరి అంకానికి వచ్చినందున.. సుదీర్ఘ కాలం విరామం తర్వాత చివరకు మూడు అంకెలను స్కోరును అందుకున్న కొందరు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.
- బ్రౌనీ 'రైమ్'తో రామ్ చరణ్, ఉపాసన.. న్యూయార్క్ 'మినట్' ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, ప్రణతి
ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరోలు తమ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM
ఏపీ ప్రధాన వార్తలు