సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని, కార్మికులను వెంటనే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పనులు లేక అప్పుల పాలై, కుటుంబాన్ని పోషించలేక గోవుల రంగయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న లోకేశ్.... వైకాపా పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు. కరోనా దెబ్బకి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ట్వీట్ చేశారు.
-
@ysjagan చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది.చేనేత కార్మికులకు అండగా నిలిచిన అనేక సంక్షేమ కార్యక్రమాలు,సబ్సిడీలు ఎత్తేసారు.కరోనా దెబ్బకి ఉపాధికి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.(1/2) pic.twitter.com/uVcyduS9sR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@ysjagan చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది.చేనేత కార్మికులకు అండగా నిలిచిన అనేక సంక్షేమ కార్యక్రమాలు,సబ్సిడీలు ఎత్తేసారు.కరోనా దెబ్బకి ఉపాధికి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.(1/2) pic.twitter.com/uVcyduS9sR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 16, 2021@ysjagan చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది.చేనేత కార్మికులకు అండగా నిలిచిన అనేక సంక్షేమ కార్యక్రమాలు,సబ్సిడీలు ఎత్తేసారు.కరోనా దెబ్బకి ఉపాధికి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.(1/2) pic.twitter.com/uVcyduS9sR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 16, 2021
ఇదీ చదవండి