ETV Bharat / state

విత్తనాల కోసం రాత్రంతా జాగారం... - విత్తనాల కోసం రైతుల పడిగాపులు

వేరుశెనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా రైతులు అర్ధరాత్రి నుంచి క్యూలోనే పడిగాపులు కాస్తున్నారు. దుప్పట్లు తీసుకొని వెళ్లి మరీ పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారు. రాత్రంతా అక్కడే జాగారం చేశారు.

విత్తనాల కోసం రైతుల పడిగాపులు
author img

By

Published : Jun 27, 2019, 9:42 AM IST

Updated : Jun 27, 2019, 12:22 PM IST

వేరుశెనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఓబులదేవర చెరువు మండల కేంద్రానికి వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున అర్ధరాత్రే తరలివచ్చారు. దుప్పట్లు తీసుకొని వెళ్లి అక్కడే పడుకున్నారు. రాత్రంతా క్యూ లైన్‌లోనే జాగారం చేస్తూ నిరీక్షించారు. ఉదయం ఏడు గంటల సమయానికే భారీ లైన్​లు కనిపించాయి. విత్తన స్టాకు చాలా తక్కువగా ఉండటంతో రైతులు నిరాశతో ఉన్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటం విత్తనాల నిల్వ తక్కువగా ఉండటంతో తమ వరకు విత్తనం వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా విత్తనం కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే విత్తనం సాగు చేసుకోవడం ఎలా అంటూ ఆందోళనకు గురవుతున్నారు...

విత్తనాల కోసం రాత్రంతా జాగారం...

ఇదీ చదవండి..

అవినీతి 'లెక్క'లను బయటపెట్టేందుకు మంత్రివర్గ సబ్​కమిటీ

Intro:ap_knl_71_27_nakili_seed_seez_ab_c7

కర్నూలు జిల్లా ఆదోని లో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టణంలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు సంచుల నకీలు పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు.రైతులు ఎవరు డబ్బులు తక్కువని... నకిలీ విత్తనాలు కొని మోస పోవాదాన్ని వ్యవసాయ అధికారులు తెలిపారు.

బైట్-
చెంగల రాయుడు,వ్యవసాయ అధికారి,ఆదోని.

Body:.

Conclusion:.
Last Updated : Jun 27, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.