ETV Bharat / state

కొవిడ్ కేర్​ సెంటర్​ను సందర్శించిన అఖిలపక్ష నేతలు - nayanapalli latest news

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్​ సెంటర్​ను అఖిలపక్ష నాయకులు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

covid care center
కొవిడ్​ కేర్​ సెంటర్​ సందర్శన
author img

By

Published : May 8, 2021, 6:55 PM IST

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి గ్రామం వద్ద ఉన్న కొవిడ్​ కేర్​ సెంటర్​ను అఖిలపక్ష నేతలు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సమస్యలను వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వైరస్​ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. అలసత్వం వహించకూడదని వైద్యులను కోరారు. డాక్టర్లు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని నాయకులు చెప్పారు.

ఇదీ చదవండి: కడప జిల్లాలో పేలుడుపై సీఎం దిగ్భ్రాంతి.. ఘటనపై ఆరా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.