ఇవీ చూడండి:
చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకుడిపై కలెక్టర్ చర్యలు - latest news on District Assistant Director of the Anantha Puram
అనంతపురం జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడిని కలెక్టర్ గంధం చంద్రుడు... ప్రభుత్వానికి సరెండర్ చేశారు. చేనేతదారుల పింఛన్ల అవకతవకల విచారణపై నిర్లక్ష్యం వహించారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంత పురం జిల్లా చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకుడిపై చర్యలు
ఇవీ చూడండి: