అనంతపురం జిల్లా కొత్తపల్లి మండలంలో పిడుగుపడి ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. కేంద్రం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీ ఆపి సరకు తడవకుండా పరదా కడుతుండగా.. డ్రైవర్ అరిచామి(53)పై పిడుగుపడింది. ఆగ్రా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చెన్నేకొత్తపల్లి పోలీసులు..సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చూడండి. రైతులను ఆదుకోమని కేంద్రాన్ని కోరాం: సీఎం రమేశ్