నిబంధనలు ఉల్లంఘించిన ఔషధ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ ఔషధ దుకాణం యజమాని రైతుకు నాసిరకం మందులు ఇవ్వడంతోపాటు... ఆయనపై దాడిచేయడంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు సంబంధిత మెడికల్ స్టోర్ తనిఖీ చేయాలనిపై అధికారులు సూచించారు. తనిఖీకి వచ్చిన ఔషధ తనిఖీ అధికారి..ఏకంగా ఔషధ దుకాణాల సంఘ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావటంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో చర్చనీయాంశమైంది .
ఔషధ దుకాణాల యజమానులతో తనిఖీ అధికారి విందు - కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు యజమాని రైతుకు నాసిరకం మందులు
నిబంధనలు ఉల్లంఘించిన ఔషధదుకాణాన్ని తనిఖీ చేయవలిసిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొన్నారు. తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

నిబంధనలు ఉల్లంఘించిన ఔషధ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ ఔషధ దుకాణం యజమాని రైతుకు నాసిరకం మందులు ఇవ్వడంతోపాటు... ఆయనపై దాడిచేయడంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు సంబంధిత మెడికల్ స్టోర్ తనిఖీ చేయాలనిపై అధికారులు సూచించారు. తనిఖీకి వచ్చిన ఔషధ తనిఖీ అధికారి..ఏకంగా ఔషధ దుకాణాల సంఘ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావటంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో చర్చనీయాంశమైంది .
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మీడియా గొంతు నొక్కేలా వైకాపా ప్రభుత్వ వ్యవహరించడం దారుణమని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు తెలిపారు ఏబీఎన్ టీవీ5 చానల్స్ ప్రసారాలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు విశాఖ జిల్లా అనకాపల్లి లో పాత్రికేయ సంఘాలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన మానవహారం నిర్వహించారు అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
Body:చానల్స్ నిలిపివేసి భయపెట్టే ధోరణిలో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రజా స్వామ్యంలో ఇలాంటి విధానాలు సరైనవి కావని వెంటనే చానల్స్ ప్రసారాలు
పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
Conclusion:బైట్1 బుద్ధ నాగ జగదీశ్వరరావు ఎమ్మెల్సీ