CBN FIRES ON CM JAGAN : చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థం అవుతుందో తెలియడం లేదన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వరాహనదిపై వంతెనను తెదేపా నిర్మించిందన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో ఉన్న ఆ అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. దీంతో మోడల్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారన్నారు.
ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్న బాబు.. కనీసం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ రెడ్డికి ఈగో తగదని.. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
-
నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం...వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం...వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2022నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం...వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2022
ఇవీ చదవండి: