ETV Bharat / state

వాగులో కొట్టుకుపోయిన ఆటో, తప్పిన పెను ప్రమాదం - latest news about auto accident

Auto overturns ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వరదను అంచనా వేయకపోగా దానిని దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నీటి ప్రవాహ ఉధృతిలోనూ ఆటోను ప్రయాణికులతో వాగు దాటించేందుకు డ్రైవర్​ యత్నించాడు. కానీ మధ్యలోకి వెళ్లిన తరువాత ఆటో పట్టు తప్పి వాగులో కొట్టుకుపోవడం మెుదలైంది. అది గమనిచిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వాగులో చిక్కుకున్నవారిని రక్షించారు.

Auto overturns in stream
వాగులో కొట్టుకుపోయిన ఆటో
author img

By

Published : Aug 25, 2022, 10:59 AM IST

Auto overturns in stream with passengers :ప్రయాణికులతో పాటు ఓ ఆటో వాగులో బోల్తా పడింది. వాగు ప్రవాహం ఉధృతిలో అతి కష్టం మీద వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మింగి మండలంలో జరిగింది. రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల - లబ్బర్తి రహదారిపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహింస్తోంది. అదే సమయంలో ఆటో వాగు దాటుతుండగా నీటి ప్రవాహంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్​తో సహా నలుగురు ప్రయాణికులతో వాగులో చిక్కుకుపోయారు. ఓ పక్కన వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో , స్థానికులు తాళ్ల సాయంతో అతి కష్టం మీద వారందరినీ రక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.