ఓ వృద్ధురాలు మందులు కొనుక్కోలేక సహాయం కోరింది. వెంటనే నటుడు విజయ్ సేతుపతి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించాడు. శీను రామసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మామనిథాన్ సినిమా సెట్‌లో ఈ సంఘటన జరిగింది. కేరళలోని అలప్పుజాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ మహిళ విజయ్ను కలిసింది.
![vijay sethupathi, helping, emotional, tamil hero helping](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2335601_vijay3.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
" class="align-text-top noRightClick twitterSection" data="అంతలోనే చేదు వార్త...
తరవాత వెలువడిన విషాద వార్త కంటతడి పెట్టిస్తోంది.స్థానిక మీడియా కథనం ప్రకారం..ఆ మహిళ డబ్బు తీసుకొని వెళ్తుండగా, మార్గం మధ్యలో స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నయా కమల్‌హాసన్ సహా చిత్ర యూనిట్ మొత్తం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆమెను కాపాడలేకపోయామని చింతించారు. ఆ వృద్ధురాలు పేరు కవలమ్ అచ్చమ్ అని, ఆమె గతంలో మలయాళం సినిమాల్లో నటించిందని సమాచారం.
People Selvane You Are Simple Manthaane.#VijaySethupathi😍 pic.twitter.com/ebwGIdSglC
— VijaySethupathi.com (@VijaySethu_com) January 29, 2019
">People Selvane You Are Simple Manthaane.#VijaySethupathi😍 pic.twitter.com/ebwGIdSglC
— VijaySethupathi.com (@VijaySethu_com) January 29, 2019
People Selvane You Are Simple Manthaane.#VijaySethupathi😍 pic.twitter.com/ebwGIdSglC
— VijaySethupathi.com (@VijaySethu_com) January 29, 2019