ETV Bharat / sitara

కన్నతల్లి బాధ చూడలేకే...!

చేనేత ప్రపంచంలో ఆసు యంత్రం అనే నూతన ఆవిష్కరణ చేసిన పద్మశ్రీ గ్రహీత చింతకింది మల్లేశం జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతోంది.

కన్నతల్లి బాధ చూడలేకే...!
author img

By

Published : Feb 3, 2019, 5:36 PM IST

కన్నతల్లి బాధను చూడలేక...ఆసు యంత్రాన్ని కనిపెట్టాడు ఓ చేనేత కార్మికుడు. తను చేసిన ఈ ఆవిష్కరణ ఎంతో మంది నేతన్నల జీవితాన్ని మార్చేసింది. ఆరు గంటల్లో జరిగే పని ఒక గంటకు తగ్గింది. అటువంటి గొప్ప వ్యక్తే తెలంగాణలోని సారాజిపేట మల్లేశం. అతని చరిత్ర స్ఫూర్తిగా ఓ తెలుగు చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి మల్లేశంగా నటిస్తున్నారు. ఫస్ట్​లుక్ పోస్టర్​ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేశారు.
undefined
'సారాజిపేటలోని ఓ సాధారణ వ్యక్తి పట్టుదల ..ఎందరో చేనేతల బతుకులు మార్చింది. # సాధారణ మనిషి -అసాధారణ కథ' అంటూ ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నారు నటుడు ప్రియదర్శి.

New Delhi, Feb 03 (ANI): An international team of researchers is harnessing the immune system to reveal new clues that may help in efforts to produce an HIV vaccine. SFU professor Mark Brockman and co-authors from the University of KwaZulu-Natal in South Africa have identified a connection between infection control and how well antiviral T cells respond to diverse HIV sequences. According to Brockman, HIV adapts to the human immune system by altering its sequences to evade helpful antiviral T cells. Brockman's team has developed new laboratory-based methods for identifying antiviral T cells and assessing their ability to recongnise diverse HIV sequences. Since HIV is highly diverse and evolves constantly during untreated infection, the peptide antigen sequence also changes. Matching T cells against the HLA variants and HIV peptide antigens expressed in an individual is a critical step in the routine research process. The study demonstrates that individual T cells differ widely in their ability to recognize peptide variants and suggests that these differences may be clinically significant in the context of a diverse or rapidly evolving pathogen such as HIV.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.