సినీ నటుడు, ఇటీవలే వైకాపాలో చేరిన మోహన్ బాబుకు తెలంగాణలోని ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు భారీ ఫైన్‌తో పాటు.. ఏడాది జైలు శిక్ష విధించింది. 40 లక్షల 50 వేల రూపాయల విలువైన చెక్ బౌన్స్ విషయంలో.. సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. 2010లో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఈ కేసు విషయమై వాదనలు జరిగాయి. చివరికి.. 41 లక్షల 75 వేల రూపాయల జరిమానాతో పాటు.. ఏడాది జైలు శిక్ష విధించింది. దర్శకుడువైవీఎస్ చౌదరికి 10 వేల రూపాయలుచెల్లించాలని మోహన్ బాబుకు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై.. మోహన్‌బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మోహన్‌బాబుకు షాక్... ఏడాది జైలు శిక్ష.. భారీ ఫైన్! - మోహన్ బాబు
సినీ నటుడు, ఇటీవలే వైకాపాలో చేరిన మోహన్ బాబుకు తెలంగాణలోని ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు భారీ ఫైన్‌తో పాటు.. ఏడాది జైలు శిక్ష విధించింది.