ETV Bharat / sitara

క్రిష్.. నువ్వు చెప్పేది నిజమైతే నిరూపించుకో! - kangana ranauth

మణికర్ణిక... పెదవి విప్పింది. దర్శకుడు క్రిష్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. సినిమాకు తానే దర్శకురాలినని తేల్చింది. క్రిష్ ఆరోపణలు నిజమైతే... నిరూపించుకోవచ్చని సవాల్ విసిరింది.

manikarnika4
author img

By

Published : Feb 2, 2019, 12:37 PM IST

మణికర్ణిక... పెదవి విప్పింది. దర్శకుడు క్రిష్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. మణికర్ణికకు నష్టం కలిగించాలనే క్రిష్ వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని కంగనా ఆరోపించింది. సినిమాకు తానే దర్శకురాలినని.. ఇందులో మరో వాదనకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. స్విట్జర్లాండ్ పర్యటన నుంచి తిరిగివచ్చిన కంగనా.. మణికర్ణిక వివాదంపై మొదటిసారి తన మనోభావాలు పంచుకుంది. క్రిష్ ఆరోపణలు నిజమైతే... నిరూపించుకోవచ్చని సవాల్ విసిరింది. తాను సొంత ప్రతిభతో 3 జాతీయ పురస్కారాలు గెలుచుకున్నానని చెప్పిన కంగనా.. అందరూ అలాగే ఎదగాలంది. అంతేకానీ అనవసర ఆరోపణలు చేసినా.. మీడియాలో మాట్లాడినా వచ్చే లాభం ఉండదని చెప్పింది. సినిమాలో పాత్రల పరిధి తగ్గించేశారని ఆరోపణలు చేసిన నటీనటులు ఈ విషయాన్ని గమనించాలని వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ మణికర్ణిక వివాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన దర్శకుడు క్రిష్.. ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

RESTRICTION SUMMARY: PART MUST CREDIT IVON DEULOFEU
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pinar del Rio - 1 February 2019
1. Various of rock fragments said to be of meteorite that landed in Valley of Vinales
2. Various of impact site at home of Luis Deulofeu
3. Deulofeu outside his home
VALIDATED UGC - MUST CREDIT IVON DEULOFEU
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Ivon Deulofeu
Pinar del Rio - 1 February 2019
4. STILLS believed to show meteorite in sky
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pinar del Rio - 1 February 2019
5. Deulofeu showing rock fragments
6. SOUNDBITE (Spanish) Luis Deulofeu, resident of Valley of Vinales
"A ray of light flashed across the sky, which frightened us a bit, but nothing much happened and nobody in the neighbourhood reported any damage."
7. Deulofeu in horse-drawn carriage
8. Various of Deulofeu riding horse-drawn cart to nearby tourist spot
9. Cyclists
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Havana - 1 February 2019
10. SOUNDBITE (Spanish) Jesus Nicolas, 34-year-old tourist from Spain
"We were driving down Linea (local main street) and I noticed a shining ball in the sky, which was crossing high in the sky towards the ocean at high speed and trailing fire."
11. Nicolas and friend
STORYLINE:
A rare meteorite shower struck Cuba on Friday, startling residents and tourists with a loud boom.
Cuban authorities reported that a large meteor broke up over the western end of the island as it hit the Earth's atmosphere.
Several impacts were reported in the popular tourist spot of the Valley of Vinales, some 200 kilometres (124 miles) west of the capital, Havana.
Valley residents said they were surprised by a loud boom, followed by what appeared to be a sprinkling of rocks falling from the sky, which hit several homes in the area.
Luis Delofeu said he and his wife were outside when a fast moving object, trailing smoke and flames, streaked across the sky, emitting a loud boom overhead.
Explosions were also heard and a smoke trail seen in Havana.
One Spanish tourist in Havana said he and his companions saw a streaking, flaming light shoot across the sky as they were driving in the city, high overhead and on a path towards the nearby ocean.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.