కృష్ణా జిల్లా నాగాయలంకలో విషాదం చోటుచేసుకుంది. నాగాయలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న గోరిపర్తి జగ్గయ్య అనే కానిస్టేబుల్ భార్య సుధారాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనుమానcస్పద స్థితిలో మహిళ మృతి