ETV Bharat / jagte-raho

తొమ్మిదేళ్ల బాలికపై బాబాయి అత్యాచారం

ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై బాబాయి​ అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల ఆశ చూపి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా అరవటంతో... చుట్టు పక్కల వారు వచ్చారు. అప్రమత్తమైన అతను వెంటనే పారిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు కురిచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

uncle raped nine years girl at kurichadu
కురిచేడులో తొమ్మిదేళ్ల బాలికపై సొంత బాబాయ్​ అత్యాచారం
author img

By

Published : Jan 19, 2020, 2:51 PM IST

కురిచేడులో తొమ్మిదేళ్ల బాలికపై సొంత బాబాయి అత్యాచారం

కురిచేడులో తొమ్మిదేళ్ల బాలికపై సొంత బాబాయి అత్యాచారం

ఇదీ చదవండి

రైతులకు పోలీసుల ముందస్తు నోటీసులు

Intro:AP_ONG_51_18_MAINOR_BALIKA_PAI_ATYACHARAM_AVB_AP10136.
మైనర్ బాలికపై అత్యాచారం
ఓ కామాందుడుకి కామంతోకళ్లుమూసుకు పోయాయి.వావి,వరసలు మరిచాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు.కంటికి రెప్పలాగా చూసుకోవలసిన ఆచిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
వివరాలలోకి వెళ్తే :-
తొమ్మిదేళ్లబాలికపై సొంత బాబాయ్(చిన్నాన్న) అత్యాచారానికి పాల్పడిన ఉదంతం కురిచేడు మండలంలోని మర్లపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో 9 ఏళ్ల వయసున్న బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉండటంతో బాబాయ్ వరసైన మునగాల.వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పాపకి చాక్లెట్ ఇస్తానని తన వద్దకు పిలుచుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా అరవటంతో చుట్టూ పక్కల వారు రావటం జరిగింది.అతను వెంటనే పరుగులు తీస్తూ పారిపోయాడు. పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్ళిన తల్లితండ్రులు తిరిగివచ్చేసరికి పాప వణుకుతూ విషయాన్ని తల్లితండ్రులకు వివరించడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు కురిచేడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.గ్రామంలో విచారణ చేపట్టినపోలీసులు వ్యక్తిపై కేసు నమోదుచేశారు.పోలీసులుబాధిత బాలికనువైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు పంపించారు.

బైట్స్:- కె. ప్రకాశరావు దర్శి డి.ఎస్.పిBody:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:కొండలరావు దర్శి.9848450509.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.