ETV Bharat / jagte-raho

తెలంగాణ: చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు - దుబ్బ చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్​లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రాజారామ్​ దుబ్బ చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు అఫీయా, మహీన్, జోయాలుగా గుర్తించారు. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో తండ్రే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తండ్రి ఫయాజ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు
చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు
author img

By

Published : Mar 6, 2020, 5:20 PM IST

Updated : Mar 6, 2020, 6:51 PM IST

చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు

చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు

ఇదీచదవండి

పోలీసుస్టేషన్​ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్

Last Updated : Mar 6, 2020, 6:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.