ETV Bharat / jagte-raho

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్​ - sharmila

వైఎస్​ జగన్​ సోదరి షర్మిలపై యూట్యూబ్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హరిబాబు అలియాస్​ హరీశ్​ చౌదరి అనే వ్యక్తిని హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు.

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Mar 27, 2019, 6:55 PM IST

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్​
వైకాపా అధినేత వైఎస్​ జగన్​ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లోఅనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని.. హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు. అమరావతి వైకాపా కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ యూట్యూబ్​ ఛానల్​ ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సమయంలోనే షర్మిలపై హరీశ్​ చౌదరిఅనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతని వ్యాఖ్యలపై అనిల్​ అనే వైకాపా అభిమాని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హరీశ్​ అలియాస్​ హరిబాబును అరెస్ట్​ చేశారు. నిందితుడి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకిగా గుర్తించారు. గతంలోనూ షర్మిలపై ఇదే విధంగా హరీష్ వ్యాఖ్యలు చేశాడని రాయదుర్గం సీఐ రవీందర్​ తెలిపారు.

ఇవీ చూడండి:సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే

Intro:జే వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
..................................................
TG_WGL_26_27_DORNAKAL_LO_TRS_PRACHARAM_AB_G1
..................
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. తెరాస మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గెలుపునకు మద్దతుగా డోర్నకల్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం రామానుజపురం వేములపల్లి కుమ్మరి కుంట్ల రేపోని, గున్నపల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో ఆయన పర్యటించారు. కార్యకర్తలు, ఓటర్లను కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, భాజపా లకు అధికారం చేపట్టే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో అని తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఆ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలంతా తెరాసలో చేరుతున్నారన్నారు. ఓటర్లంతా తెరాసకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బైట్....
1. రెడ్యానాయక్ ఎమ్మెల్యే

Body:టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

Conclusion:టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.