ఇవీ చదవండి...చిన్నారిపై అమానుషం ? స్కూల్లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !
తాటిచెట్టును ఢీకొన్న పశువుల వ్యాన్.. ఒకరు మృతి - ap latest
విశాఖ మన్యంలో అర్ధరాత్రి పశువుల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... రెండు మూగజీవాలు చనిపోయాయి.
తాడిచెట్టును ఢీకొట్టిన పశువుల వ్యాన్.. ఓ వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు మూగజీవాలు చనిపోయాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...చిన్నారిపై అమానుషం ? స్కూల్లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:రైతులు మాట్లాడిన వాయిస్ లు మాత్రమే
Conclusion:దుగ్గిరాల లో నూతన విధానంలో పసుపు
Body:రైతులు మాట్లాడిన వాయిస్ లు మాత్రమే
Conclusion:దుగ్గిరాల లో నూతన విధానంలో పసుపు