తెలంగాణ రాజధాని పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. హైదర్షా కోటకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని.. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మొహంపై మోది చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: