తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో దారుణం జరిగింది. కమలాకర్ అనే ప్రేమోన్మాది.. మద్యం మత్తులో యువతి గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కమలాకర్ పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి స్వస్థలం మందమర్రి మండలం పులిమడుగుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: