ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఆస్పత్రి భవనం పైనుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కొవిడ్​ రోగిగా ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిపాయి.

suicide
ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య
author img

By

Published : Jan 17, 2021, 8:03 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి భవనం రెండో అంతస్తు నుంచి దూకి నారాయణ(77) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి కరోనా రోగిగా ఆస్పత్రి వర్గాలు గుర్తించాయి. కొద్ది రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేక బాధపడుతున్నట్లు తెలిపాయి. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.