నిర్భయ కేసు దోషి క్షమాభిక్ష పిటిషన్ దస్త్రాన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖ
క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించాలని రాష్ట్రపతికి సూచించినట్లు సమాచారం
14:53 December 06

14:51 December 06
ఉదయం 6 గంటల వరకు కాల్పులు జరిగినట్లు పోలీసుల వెల్లడి
దిశ ఫోన్, పవర్ బ్యాంక్, చేతిగడియారం పాతిపెట్టిన చోటికి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు
ఘటనాస్థలంలో పోలీసులపై తిరగబడిన నిందితులు

14:36 December 06
అత్యాచార కేసు దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దు: రామ్‌నాథ్
మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం: రాష్ట్రపతి

క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంటు పునఃసమీక్షించాలి: రాష్ట్రపతి రామ్‌నాథ్
14:27 December 06
నిందితులు ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు గుర్తింపు

14:26 December 06
దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మావన హక్కుల సంఘం నోటీసులు

తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసిన జాతీయ మానవహక్కుల సంఘం
మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ
14:26 December 06
ఘటనాస్థలికి బయల్దేరిన మృతుల తల్లిదండ్రులు

నారాయణపేట జిల్లా గుడిగండ్ల నుంచి తల్లిదండ్రులను తీసుకెళ్లిన పోలీసులు
ఘటనాస్థలికి బయల్దేరిన మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి
ఘటనాస్థలికి వెళ్లిన శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుముప్ప
మృతుల తల్లిదండ్రులతో మాట్లాడిన వనపర్తి ఎస్పీ అపూర్వారావు
మక్తల్ సీఐ శంకర్ బృందంతో ఘటనాస్థలికి బయల్దేరిన తల్లిదండ్రులు
12:34 December 06

దిశ ఉదంతం కనువిప్పు కావాలి - బహిరంగ శిక్షలు అమలు చేయాలి: పవన్‌కల్యాణ్
12:07 December 06
పవన్‌కల్యాణ్
ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భాల్లో స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో శవపంచనామా
ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శవపంచనామా
శవపంచనామా అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాలు తరలింపు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలోనే మృతదేహాలకు శవపరీక్ష
మహబూబ్‌నగర్‌లో శవపరీక్ష పూర్తయ్యాక మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత
మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి అదనపు డీఎంహెచ్‌వో చందూనాయక్
పోస్టుమార్టం కోసం మహబూబ్‌నగర్‌కు ఐదుగురు గాంధీ ఆస్పత్రి వైద్యులు

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
పోస్టుమార్టానికి ఘటనాస్థలిలో ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు
ఘటనాస్థలికి పోస్టుమార్టం చేసే వైద్యులను పిలిపించిన పోలీసులు
శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగింత
స్థానిక ఆర్డీవో సమక్షంలో శవపంచనామా
11:36 December 06

10:45 December 06
దిశ ఆత్మకు నిజమైన శాంతి చేకూరింది: భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నాం: నక్కా ఆనందబాబు
నిందితులకు తగిన శిక్ష పడింది: నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్
అన్నివర్గాల విషయంలో ఇదే తీరును పోలీసులు ప్రదర్శించాలి: నక్కా ఆనందబాబు
ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి: మాణిక్య వరప్రసాద్
10:44 December 06

దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది: హోంమంత్రి సుచరిత
సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు: హోంమంత్రి
పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు: హోంమంత్రి సుచరిత
దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతున్నా: హోంమంత్రి

దిశ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో శవపరీక్షకు ఏర్పాట్లు
భదత్రా ఏర్పాట్లను సమీక్షించిన మహబూబ్‌నగర్ ఎస్పీ రాజేశ్వరి

పోలీసులను అభినందిస్తూ డయల్ 100కు పెద్దఎత్తున కాల్స్
చటాన్‌పల్లి వంతెన పైనుంచి పోలీసులపై పూలు చల్లిన ప్రజలు
పోలీసు అధికారులకు మిఠాయిలు తినిపించిన స్థానికులు
10:02 December 06

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖుల హర్షం
సీపీ సజ్జనార్ బృందం, తెలంగాణ పోలీసులకు అభినందనల వెల్లువ
న్యాయం జరిగింది: జూనియర్ ఎన్టీఆర్
దిశ ఆత్మకు శాంతి చేకూరింది: జూనియర్ ఎన్టీఆర్
న్యాయం జరిగింది: నటుడు అక్కినేని నాగార్జున
ఎన్‌కౌంటర్‌ను చాటింపు వేసి చెప్పాలి: దర్శకుడు హరీశ్ శంకర్
ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్న దర్శకుడు హరీశ్ శంకర్
సినిమా టీజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు.. ఈ ఎన్‌కౌంటర్ ట్రెండింగ్ అవ్వాలి: హరీశ్ శంకర్
తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ నటి సమంత
భయానికి సరైన సమాధానం దొరికింది.. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం: సమంత
న్యాయం జరిగింది: సినీనటులు అల్లు అర్జున్, హన్షిక
10:01 December 06

09:42 December 06
ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి: మాయావతి
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిద్రపోతోంది: మాయావతి
దిల్లీ, యూపీ పోలీసులు హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలి: మాయావతి
దురదృష్టవశాత్తు నేరస్థులను అతిథుల మాదిరిగా చూస్తున్నారు: మాయావతి
09:41 December 06

నిందితులను ఉరితీస్తారని అనుకున్నాం, ఎన్‌కౌంటర్ మంచి నిర్ణయం: దిశ సోదరి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి: దిశ సోదరి
మాకు అండగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు: దిశ సోదరి
09:07 December 06

ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్: సీపీ సజ్జనార్
చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది: సైబరాబాద్ సీపీ సజ్జనార్
09:06 December 06

ఎన్‌కౌంటర్ ఒక మంచి నిర్ణయం: దిశ తండ్రి
దిల్లీలో నిర్భయ కేసులో ఏడేళ్లైనా శిక్ష పడలేదు: దిశ తండ్రి
నా కుమార్తె విషయంలో 10 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకున్నారు: దిశ తండ్రి
ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది: దిశ తండ్రి
దేశవ్యాప్తంగా మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు: దిశ తండ్రి
ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అండగా నిలిచారు: దిశ తండ్రి
09:06 December 06
ఎన్‌కౌంటర్ ఒక మంచి నిర్ణయం: దిశ తండ్రి
తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యను స్వాగతించిన నిర్భయ తల్లి
ఏడేళ్ల నుంచి నా కుమార్తె కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది: నిర్భయ తల్లి
దిశ తల్లిదండ్రులకు 7 రోజుల్లో న్యాయం జరగడం సంతోషం: నిర్భయ తల్లి
08:47 December 06

ట్విట్టర్‌లో టాప్ 5లో ట్రెండింగ్ అవుతున్న తెలంగాణ పోలీస్
సాహో సజ్జనార్.. శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌ల వెల్లువ
08:45 December 06

08:44 December 06
న్యాయం జరిగింది: జూనియర్ ఎన్టీఆర్
ఎన్‌కౌంటర్ చేయడం సమర్థనీయమే: సీపీఐ నేత నారాయణ
పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమే: నారాయణ
ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తుంది: సీపీఐ నేత నారాయణ

08:43 December 06
దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్
దిశ హత్య కేసుకు పోలీసులు ముగింపు పలికారు. నవంబర్ 27 అర్థరాత్రి నలుగురు కిరాతకులు షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పార్లమెంట్‌లోనూ దద్ధరిల్లింది. దిశ కేసులో నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దిశ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. CC కెమెరాల దృశ్యాల ఆధారంగా నలుగుర్ని పట్టుకున్నారు. కిరాతకులను తక్షణమే ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చెర్లపల్లి రిమాండ్‌లో ఉన్న ఖైదీలను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస‌్తుండగా పారిపోయేందుకు నిందులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులు పారిపోతుండగా కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారుల నిర్ధారించారు..
దిశ ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి కిరాతకులకు ఉరిశిక్ష పడేలా చూసేందుకు పోలీసులు దర్యాప్తును సైతం ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కేసును సవాల్‌గా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. నిన్న నిందితులు ఉపయోగించిన లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన క్లూస్‌టీంలు ఆధారాల కోసం ప్రయత్నించారు. బాధితురాలి చరవాణి కోసం వెతికారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా వేట ముమ్మరం చేశారు.
సజ్జనార్ ఇప్పుడు ఈ పేరే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. వరంగల్ యాసిడ్ దాడి ఘటనలో అప్పుడు SP గా ఉన్న సజ్జనార్ నిందితులకు ఎన్‌కౌంటర్‌తో చెక్‌పెట్టారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సజ్జనార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. యాసిడ్ దాడి నిందితులకు సరైన శిక్ష పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చటాన్‌పల్లి ఘటనలోనూ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. నేరం జరిగిన తీరు అత్యంత అమానుషంగా ఉండటంతో అందరూ సజ్జనార్ మరోసారి సంచలనం సృష్టిస్తారనే అంచనాకు వచ్చారు. సామాజిక మాధ్యమాల్లోనూ నిందుతులను ఎన్‌కౌంటర్ చేయాలని గళమెత్తారు. తాజాగా ఈ కేసులోనూ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ కావడం మరోసారి సజ్జనారే ఈ కేసును పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
నిందితుల కుటుంబాలు సైతం ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన నిందితులను చంపేసినా తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు. వారి స్వగ్రామాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. తమ గ్రామానికి చెడ్డపేరు తెచ్చారని ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను న్యాయవాది ముందు హాజరు పరిచే క్రమంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను జనం చుట్టుముట్టారు. ప్రజాసంఘాల నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. నిందితులను తమకు అప్పగిస్తే అక్కడికక్కడే శిక్షను అమలు చేస్తామని నినదించారు. కొన్ని గంటలపాటు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వాళ్లను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు చివరకు తహశీల్దార్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి రిమాండ్ విధించారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి నిందితలను తరలించడం పోలీసులకు కష్టతరంగా మారింది. గంటలు గంటలుగా ఆందోళనకారులు అక్కడే బైఠాయించి కిరాతకులను తమకు అప్పగించాలని భీష్మించారు. చివరకు అదనపు బలగాలను రప్పించిన పోలీసులు జనాన్ని చదరగొట్టి నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు....
చర్లపల్లి జైలు వద్దా నిరసనలు ఆగలేదు. వాళ్లకు భద్రత కల్పించడం సవాల్‌గా మారింది. తోటి ఖైదీలను సైతం కలవనీయకుండా పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడే ఏర్పాట్లు ఉండేలా చూశారు. చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఆందోళనలు తీవ్రతరమవుతుండగా వాళ్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సవాల్‌గా మారింది. చివరకు కిరాతకుల చర్యకు పోలీసులు ఎన్‌కౌంటర్‌తో ముగింపు పలికారు. దిశ హత్యకేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చిన చోటే నిందితులకు ముగింపు పలికారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా కిరాతకులు పరారీకి యత్నించారు. పట్టుకునేందుకు పోలీసుల యత్నించగా.. పోలీసుల వద్ద ఆయుధాలు తీసుకుని పరారీకి యత్నించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు నలుగురు కిరాతకులు హతమయ్యారు.
తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు....
యువ వైద్యురాలు దిశపై షాద్‌నగర్ సమీపంలో నవంబర్ 27న నలుగురు కిరాతకులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత సజీవదహనం చేశారు. అత్యంత అమానుషమైన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో దిశ పశువైద్యురాలిగా పనిచేస్తున్నారు. శంషాబాద్‌లో ఆమె కుటుంబం నివాసం ఉంటోంది. రోజూ ద్విచక్రవాహనాన్ని ఓ చోట నిలిపి విధులకు హాజరయ్యేది. ఇదే క్రమంలో నవంబర్ 27న దిశ తన వాహనాన్ని ORR సమీపంలో నిలిపి నగరానికి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి చేరుకునేందుకు తను ద్విచక్రవాహనం నిలిపిన చోటుకు క్యాబ్‌లో చేరుకున్నారు. అంతలోనే తన వాహనం పంక్షర్ అయిందని గుర్తించిన దిశ భయాందోళనకు గురయ్యారు. అక్కడే కాపు కాసిన నిందితులను దిశను తప్పుదోవ పట్టించారు.
07:51 December 06

live page
TAGGED:
live page