ETV Bharat / jagte-raho

ఫొటోలు మార్ఫింగ్​ చేసి బ్లాక్​ మెయిల్​..నలుగురు అరెస్ట్ - Bhadradri District Crime News

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆమెను బ్లాక్​ మెయిల్​ చేస్తూ.. డబ్బులు దండుకుంటున్న నలుగురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

four-arrested
four-arrested
author img

By

Published : Nov 4, 2020, 7:26 PM IST

తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన శివకృష్ణ.. 9వ తరగతి చదివే ఓ బాలికను పరిచయం చేసుకుని.. ఆమె చిత్రాలను మార్పింగ్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే సోషల్​ మీడియాలో పెడుతానంటూ వేధించడం మొదలుపెట్టాడు.

ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకున్నాడు. తాజాగా మూడు లక్షల రూపాయలు డిమాండ్​ చేసి.. వాటిని వసూలు చేసుకునేందుకు స్నేహితులతో రాగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి.. వారి నుంచి ఓ కారు, బంగారు ఆభరణాలను, సెల్​ఫోన్స్​ స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.