తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'రాయల్ స్క్రాప్ గోదాం'లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆకస్మాత్తుగా గోదాంలో ఉన్న కంప్రెసర్ సిలిండర్ పేలిన కారణంగా మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజిన్లతో.. సిబ్బంది ఎంతో శ్రమ పడి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: