ETV Bharat / jagte-raho

అగ్ని ప్రమాదంలో.. 20 బైకులు దగ్ధం - fire accident news in telangana

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పరిధిలోనున్న అల్వాల్​లో.. అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఎవెన్​ కాలనీలో పార్కింగ్​లో ఉంచిన 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

fire accident in alwal at  telangana
తెలంగాణ అల్వాల్​లో అగ్నిప్రమాదం
author img

By

Published : May 13, 2020, 7:40 PM IST

తెలంగాణలోని సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఎవెన్​ కాలనీలోని ఓ అపార్ట్​మెంట్​ పార్కింగ్​లో ఉంచిన ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

20 బైకులు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. అపార్ట్​మెంట్​ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి:

ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.