దుబాయ్‌లో మహిళలకు పని ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. పాతబస్తీ బ్రోకర్లు ఒక్కో మహిళను 2 లక్షలకు దుబాయ్ షేక్‌లకు అమ్మారు. విజిటింగ్ వీసాలపై పంపి మహిళలను బ్రోకర్లు విక్రయించారు. మొత్తం ఐదుగురు మహిళలను అమ్మాకానికి పెట్టారు. బాధిత బంధువులు విదేశి వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
![brokers-sold-5-women](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-10-10-oldcity-broker-cheating-av-ts10127_10122020101348_1012f_1607575428_243.jpg)
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు మహిళలను దుబాయి, యూఏఈలో రెండు లక్షలకు అమ్మినట్లు.. వారిని కాపాడాలని అధికారులను వేడుకున్నారు.
![brokers-sold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-10-10-oldcity-broker-cheating-av-ts10127_10122020101348_1012f_1607575428_873.jpg)
- ఇదీ చదవండి: ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు