ETV Bharat / jagte-raho

సీఎంఆర్​ఎఫ్‌ చెక్కుల కుంభకోణంలో నిందితుడు అదృశ్యం!

ఏపీసీఎం సహాయనిధి నుంచి నకిలీ చెక్కులతో రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన ముఠా మూలాలు ఏపీ సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో విస్తరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల కోసం సీఐడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దిల్లీకి వెళ్లిన బృందం ఝార్ఖండ్​ కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని గుర్తించినట్లు సమాచారం.

Accused Missing
Accused Missing
author img

By

Published : Nov 11, 2020, 11:10 AM IST

సీఎంఆర్​ఎఫ్‌ చెక్కుల కుంభకోణంలో నిందితుల కోసం సీఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపారు. దిల్లీకి వెళ్లిన బృందం ఝార్ఖండ్​లో కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడ్ని పోలీసులు తీసుకువస్తున్న క్రమంలో నిందితుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: చింతపల్లి@9.2 డిగ్రీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.