హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు అయింది. నిందితుల నుంచి 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్‌లో 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి: చంద్రబాబు