ETV Bharat / elections

ఓటర్ల తీర్పు ఆశ్చర్యంగా ఉంది: ఆదినారాయణరెడ్డి

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెదేపా నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. రాష్ట్రం, కేంద్రాల్లో ఓటర్ల తీర్పు ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

: ఆది నారాయణ రెడ్డి
author img

By

Published : May 23, 2019, 1:48 PM IST

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయని తెదేపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలని ఆయన డిమాండ్​ చేశారు.

రాష్ట్రం, కేంద్రంలో ఓటర్ల తీర్పు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓటర్లు ఏక పక్షంగా ఎందుకు తీర్పునిచ్చారో తెలియడం లేదు. జగన్​ సీఎం అయితే అమరావతి ఏమవుతుందో అర్థం కావట్లేదు. 400 మంది తెదేపా నేతలు వైకాపా హిట్​లిస్ట్​లో ఉన్నారు. అందులో తొలివ్యక్తిని నేనే. ఈ ఫలితాలపై మాకు నమ్మకం లేదు. వీవీప్యాట్లను లెక్కించాలని మేం..ఎప్పటినుండో డిమాండ్​ చేస్తున్నాం.

----- ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంటు తెదేపా అభ్యర్థి.

Intro:Ap_Vsp_62_23_Araku_Parliment_YCP_Leading_Av_C8

Body: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అరకు పార్లమెంటు అసెంబ్లీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది మూడో రౌండ్ ముగిసే సరికి పాడేరు అరకు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి గొట్టేటి మాధవి ఆధిక్యంలో ఉన్నారు ప్రజలు తమపై చూపించిన అభిమానానికి అరకు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి గొట్టేటి మాధవి కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోందని జగన్ అధికారం చేపడితే ప్రజల కష్టాలు తీరిపోతాయి ఆమె అన్నారు
---------
బైట్ గొట్టేటి మాధవి వి అరకు పార్లమెంట్ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.