పురపాలిక ఎన్నికల్లో భాగంగా బెజవాడలో పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 58.04 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఓటింగ్ శాతంగా రికార్డులకెక్కింది. మొత్తం 7లక్షల 81 వేల 883 మంది ఓట్లర్లకు గానూ.. 4 లక్షల 53 వేల 784 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో నగరంలోని 64 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్గా నమోదయ్యింది.
బెజవాడలో అత్యల్పంగా 58.04 శాతం పోలింగ్ నమోదు - కృష్ణా తాజా సమాచారం
రాష్ట్రంలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలో బెజవాడ పురపోరులో కేవలం 58.04 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఓటింగ్ శాతంగా రికార్డులకెక్కింది.
బెజవాడ పురపోరులో అత్యల్పంగా 58.04 శాతం పోలింగ్ నమోదు