ETV Bharat / crime

MURDER: విశాఖలో యువకుడి హత్య..పాతకక్షలే కారణమని అనుమానం - young murder news at visakha

Young man murdered in Visakhapatnam
విశాఖలో యువకుడు హత్య
author img

By

Published : Sep 6, 2021, 9:49 PM IST

Updated : Sep 6, 2021, 10:30 PM IST

21:47 September 06

విశాఖ ఆరిలోవలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద యువకుడు హత్య

విశాఖ నగరం ఆరిలోవ వద్ద దారుణం జరిగింది. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో ఓ యువకుడిని కొందరు హత్య చేశారు. పాత గొడవల కారణంగానే యువకుడిని హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సెంట్రల్‌జైలు దగ్గరలోని కృష్ణపురం వాసులు ఈ హత్య చేశారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

Last Updated : Sep 6, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.