ETV Bharat / crime

తిరుమలలో కారు బీభత్సం.. ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు - తిరుమలలో కారు బీభత్సం

Accident: తిరుమలలో కారు బీభత్సం సృష్టించింది. లేపాక్షి వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Accident
తిరుమలలో కారు బీభత్సం
author img

By

Published : Apr 11, 2022, 3:38 PM IST

Accident: తిరుమలలో కారు బీభత్సం సృష్టించింది. రాంభగీచ వలయంలో ఓ కారు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముంబైకి చెందిన ఒక మహిళకు రెండు కాళ్లు విరిగిపోగా.. మహబూబ్​నగర్​కు చెందిన వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ఎడమకాలికి త్రీవ గాయమైంది. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న తర్వాత కారు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి: AP Crime News: రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.