వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో(chigurupati jayaram murder case) పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సాక్షులకు లేఖలు పంపి బెదిరించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చిగురుపాటి జయరామ్‌ని రెండేళ్ల క్రితం హతమార్చిన రాకేశ్‌రెడ్డి.. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు.
నిందితుడు రాకేశ్‌రెడ్డితో కలిసి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సాక్షులను బెదిరించిన నిందితులు అక్బర్, గుప్తా, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ను హత్య చేశారు.
ఇదీ చదవండి
రేణిగుంటలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ.. పరస్పరం రాళ్ల దాడి