ETV Bharat / crime

అనంత జిల్లాలో భారీ మోసం..లక్షకు నెలకు రూ.30 వేలు ఇస్తామని టోకరా

ఏపీలో రూ.300 కోట్ల మోసం
300 crores fraud in ananthapur
author img

By

Published : Apr 14, 2021, 7:10 PM IST

Updated : Apr 14, 2021, 8:07 PM IST

19:08 April 14

అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు

అనంతపురం జిల్లాలో రూ.300 కోట్ల మోసం వెలుగు చూసింది. రూ.లక్ష చెల్లిస్తే నెలకు రూ.30 వేలు చొప్పున ఇస్తామని వందలాది మంది నుంచి వసూలు చేసి మోసం చేశారు. అధిక వడ్డీ ఆశతో బాధితులు అప్పులు తెచ్చి మరీ కట్టారు. ఈ మేరకు ఎస్పీ ఏసుబాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు విచారణను స్పెషల్ బ్రాంచ్‌ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డికి అప్పగించారు. 

ఇదీ చదవండి

వివేకా హత్య కేసు విచారణ.. పీఏను ప్రశ్నించిన సీబీఐ

Last Updated : Apr 14, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.