ETV Bharat / crime

loan apps: "త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకుంటాం" - Krishna District

Loan Apps: లోన్​యాప్​ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎక్కడంటే..?

police
కృష్ణా జిల్లా పోలీసులు
author img

By

Published : Sep 17, 2022, 5:02 PM IST

Updated : Sep 17, 2022, 8:16 PM IST

Loan App Frauds: లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ.. లోన్​యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా.. ఉన్నత అధికారుల ఆదేశాలతో ఏర్పాటుచేసిన బృందం ఇతర రాష్ట్రాలకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. ఈ కేసులతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాలకి చెందిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Sep 17, 2022, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.