ETV Bharat / crime

suicide: చితి పేర్చుకుని వృద్ధుడు సజీవ దహనం - old man suicide in siddipet district

తెలంగాణ సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్​ ముంపు గ్రామంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి(70) అనే వ్యక్తి... తన ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు.

old man committed  suicide in front of demolished house in siddipet district
ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు
author img

By

Published : Jun 18, 2021, 11:17 AM IST

Updated : Jun 18, 2021, 12:15 PM IST

ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు

తెలంగాణ సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్​ ముంపు గ్రామంలో వేములఘాట్​లో విషాదం చోటు చేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లారెడ్డి(70) అనే వ్యక్తి.. తన ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి తరలించారు. చుట్టుపక్కల వారిని వృద్ధుడి గురించి ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

  • ఇదీ చదవండి :

సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలి'

Last Updated : Jun 18, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.