ETV Bharat / crime

Knife attack: వ్యక్తిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం - గుత్తి క్రైమ్ వార్తలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పకీరప్ప అనే వ్యక్తిపై రాజేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది.

man attacked with knife at guthi town ananthapur

author img

By

Published : Jun 29, 2021, 10:21 AM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దారుణం జరిగింది. పకీరప్ప అనే వ్యక్తిపై రాజేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. కమేలా వీధిలోని కూరగాయల మార్కెట్​లో పకీరప్ప అనే వ్యక్తిపై రాజేష్ కత్తితో దాడి చేశాడు. పకీరప్పను స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.