శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం