BIKE FIRE: విశాఖ తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఓ ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతైంది. నడుస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనదారుడు వెంటనే వాహనాన్ని ఆపి.. పక్కకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుతున్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: