ETV Bharat / crime

సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం! - కామారెడ్డి జిల్లాలోని సోలార్​ ప్లాంట్​లో అగ్నిప్రమాదం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.

FIRE ACCIDENT AT KANKAL IN KAMAREDDY DISTRICT
సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!
author img

By

Published : Mar 1, 2021, 7:52 AM IST

సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!

తెలంగాణ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్లాంట్​లోని జీ-బ్లాక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని ప్లాంట్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు. సోలార్ ప్లాంట్ పక్కన గడ్డికి నిప్పు పెట్టారని... గాలి వేగం వల్ల ప్లాంట్​లోకి మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్టు వివరించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇవీ చూడండి:

ఇంద్రకీలాద్రిపై అక్రమార్కుల రాజ్యం...ఏటా రూ.కోట్లలో ఆదాయానికి గండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.