ETV Bharat / crime

పేలిన గ్యాస్ సిలిండర్.. వివాహిత మృతి - తూర్పు గోదావరి నేర వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట బ్రౌనుపేట శివారులోని ఓ ఇంటిలో జరిగింది. మంటల్లో చిక్కుకుని ఆమె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

woman died
వివాహిత మృతి
author img

By

Published : May 16, 2021, 11:40 AM IST

వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బ్రౌనుపేటలో జరిగింది. గ్రామంలోని శివారు ఇంట్లో భవాని అనే మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం సీఐ జయకుమార్, సామర్లకోట ఎస్సై సుమంత్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ ఎఫెక్ట్ : ఆ గుర్రపు బండే గూడ్స్ క్యారియర్

మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.