పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!