ETV Bharat / crime

కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయి పట్టివేత - hug cannabis seized

విశాఖ జిల్లా కూర్మనాథపురం కూడలి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ కారులో 80 కేజీల గంజాయిని పట్టుకున్నారు . ఈ కేసులో ముగ్గురిని రిమాండ్​కు తరలించారు.

విశాఖలో 80 కేజీల గంజాయి పట్టిలేత
cannabis seized in Visakhapatnam
author img

By

Published : May 25, 2021, 10:37 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం కూర్మనాథపురం కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పశ్చిమబంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కారు పోలీసులను చూసి వెనక్కి మళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. దానిలో రూ.8 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయిని గుర్తించారు. ఈ కేసులో పశ్చిమ బంగాల్​కు చెందిన భార్యా భర్తలతోపాటు డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై రామారావు చెప్పారు. కారు సీజ్ చేసిన పోలీసులు.. నిందితులు నుంచి 3 సెల్ ఫోన్లు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి..

లారీ డ్రైవర్​ను కొట్టి దారి దోపిడీ.. ఐదుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.