ETV Bharat / city

పొగాకు వద్దు పర్యావరణమే ముద్దు - pla cards

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేర్​ అండ్​ లవ్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విశాఖ బీచ్​ రోడ్లో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

పొగాకు వద్దు పర్యావరణమే ముద్దు
author img

By

Published : May 31, 2019, 10:13 AM IST

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం విశాఖ బీచ్‌లో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ చైతన్యనడకలో... మార్నింగ్​ వాక్​కు వచ్చే వారికి పొగాకు కారణంగా కలిగే నష్టాలు వివరించారు. విద్యార్థులంతా ప్లకార్డులు పట్టుకుని పోగాకుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వై యంసీఏ వద్ద నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ అవగాహన నడక కొనసాగింది. పొగాకు ఉత్పత్తులు వాడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. అలాగే వాటి వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పొగాకు ఉత్పత్తులు నిషేధించాలని డిమాండ్ చేశారు.

పొగాకు వద్దు పర్యావరణమే ముద్దు- విద్యార్థుల అవగాహన కార్యక్రమం

Intro:333

Body:6544

Conclusion:కడప జిల్లా దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన న జ్యోతి క్షేత్రం పర్యాటక రంగం అభివృద్ధికి దూరంగా ఉంది. ఏటా ఇక్కడ జరిగే ఆరాధనోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి చి పర్యాటకులు విశేషంగా వస్తారు .ఇతర రోజుల్లో కూడా టూరిస్టు బస్సులు ,ఆర్టీసీ బస్సులు, కార్లు జీవులలో యాత్రికులు వచ్చి వెళ్తున్నారు .ఇక్కడ ఆహ్లాదం కలిగించే అంశాలు ఏవి లేకపోవడంతో కేవలం దేవాలయం చూసి ని నిరాశతో విను తిరుగుతుంటారు .ఇక్కడ పురాతన కాలం నాటి జ్యోతి నరసింహ స్వామి క్షేత్రం తో పాటు భక్తుడు కాసినాయన ఆలయం కూడా ఉంది . 2018 లో తెదేపా ప్రభుత్వం హయాంలో 2 కోట్లతో అటవీశాఖ అధికారులు పర్యాటక కేంద్రం రూపకల్పన చేశారు. జ్యోతి క్షేత్రానికి ప్రధాన రహదారి ప్రక్కనే వంద అడుగుల ఎత్తయిన కొండపై 50 హెక్టార్లు స్థలం సేకరణ చేశారు. ఇక్కడ పర్యాటకుల కోసం కుటీరాలు, మ్యూజియం ,అటవీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు హోర్డింగులు, పార్కు నిర్మించ తలపెట్టారు. పర్యాటక భవనం, రహదారి విద్యుదీకరణ తాగునీటి సౌకర్యం ఇలాంటి నాలుగు లక్షల విలువైన పనులు జరిగాయి. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో తక్కిన పనులు కార్యరూపం దాల్చలేదు.. ఎన్నికల కోడ్ వచ్చే ముందు 70 లక్షల నిధులు విడుదల అయ్యాయి. సకాలంలో నిధులు వచ్చి ఉంటే పనులు ఏడాదిలోపు జరిగేవి. నిధులు ఆలస్యంగా రావడంతో పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చిన నిధులను ప్రభుత్వానికి వెనక్కు కట్టేశారు .దీంతో ఈ పర్యాటక కేంద్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన పాలకులు దీని ప్రగతి పై దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.