రెండు రోజులుగా విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా శంకరమఠం ఆలయం వెనక ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో కృష్ణవేణి (35) అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను కేజీహెచ్ కు తరలించారు.
ఇవీ చదవండి: