ETV Bharat / city

vishaka steel protest: 250వ రోజు ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు - విశాఖ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు(Visakha Steel Conservation Movement 250 day)... 250వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 250 మంది పైగా కార్మికులు.. 25 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు.

vishaka steel protest
vishaka steel protest
author img

By

Published : Oct 19, 2021, 10:20 AM IST

250వ రోజుకు చేరుకున్న ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం(Visakha Steel Conservation Movement) 250వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందించాయి. నేడు కార్మికులు 25 గంటల నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో 250మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. కూర్మన్నపాలెం వద్ద శిబిరాల్లోనే నిరవధిక దీక్ష చేపట్టారు. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసి... పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్మిక సంఘాలు కార్యచరణ రూపొందించాయి.

ఇదీ చదవండి: Visakha Steel Conservation Movement: 100 మంది ఎంపీలతో సంతకాల సేకరణకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.